మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) ప్రస్తుతం మాల్దీవుల్లో సేద తీరుతుంది. ఆమె అక్కడ ఎంజాయ్ చేస్తున్న కొన్ని చిత్రాలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్కడ తమన్నా బీచ్ ఒడ్డున నడుస్తూ ఐస్ క్రీమ్ ని ఆస్వాదిస్తుంది. తమన్నా ఇలా ఫోటో పెట్టిందో లేదో అలా వైరల్ అయిపోయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..మాల్దీవుల్లో మిల్కీ అందాలు!
తమన్నా బీచ్ ఒడ్డున నడుస్తూ ఐస్ క్రీమ్ ని ఆస్వాదిస్తుంది. తమన్నా ఇలా ఫోటో పెట్టిందో లేదో అలా వైరల్ అయిపోయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Translate this News:











