సీఎం కేసీఆర్ ముందస్తు టికెట్ల ప్రకటనతో బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. పలు చోట్ల టికెట్ల కేటాయింపులపై అసమ్మతి నేతలు పెదవి విరుస్తున్నారు. టికెట్లు ఇచ్చినా ఆయా నేతలకు తమ నుంచి సరైన సహకారం అందబోదని తెగేసి చెబుతున్నారు. టికెట్ల కేటాయింపులపై పునరాలోచన చేసుకోవాలని, టికెట్లను వెనక్కి తీసుకుని ఇతర నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..కోదాడ బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు… రాజీనామాలు తప్పవన్న అసమ్మతి నేతలు.!
సీఎం కేసీఆర్ ముందస్తు టికెట్ల ప్రకటనతో బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. పలు చోట్ల టికెట్ల కేటాయింపులపై అసమ్మతి నేతలు పెదవి విరుస్తున్నారు. టికెట్లు ఇచ్చినా ఆయా నేతలకు తమ నుంచి సరైన సహకారం అందబోదని తెగేసి చెబుతున్నారు. టికెట్ల కేటాయింపులపై పునరాలోచన చేసుకోవాలని, టికెట్లను వెనక్కి తీసుకుని ఇతర నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Translate this News: