హైదరాబాద్‌లోని చందానగర్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వెరిటేక్స్ విల్లా నిర్మాణాల్లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనతో చందానగర్ ప్రాతంలో కలకలం రేపుతోంది. జహీరాబాద్ జిల్లాకు చెందిన అనిల్ లింగంపల్లిలో నివాసం ఉంటున్నాడు. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉదయం తన బైక్‌పై స్విగ్గీ డెలివరీ కోసం బయలుదేరిన అనిల్.. నల్లగండ్ల వెరిటేక్స్ విల్లా నిర్మాణాల్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గర మృతి చెందాడు.
పూర్తిగా చదవండి..Chandanagar:హైదరాబాద్‌లో స్విగ్గి డెలివరీ బాయ్ మృతి.. అసలేం జరిగిందంటే..?
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పదంగా స్విగ్గి డెలివరీ బాయ్ మూర్తి మరణించాడు. చనిపోయిన వ్యక్తి లింగంపల్లికి చెందిన అనిల్‌గా చందానగర్ పోలీసులు గుర్తించారు.

Translate this News:











