తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ట్యాంపర్ చేశారన్న కేసులో జడ్జి జయకుమార్ కీలక తీర్పు ఇచ్చారు. శ్రీనివాస్‌గౌడ్ సహా 10మందిపై FIR పెట్టాలని మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వీరిలో కొంత మంది ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కూడా కేసు పెట్టాలని ఆదేశించారు. ఈ తీర్పుపై ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాజ్యాంగబద్దంగా ఏర్పడ్డ వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని ఆగ్రహం వ్యక్తంచేసింది. అనంతరం జడ్జిని సస్పెండ్ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
పూర్తిగా చదవండి..మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Translate this News:











