స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే తన వాదనలను వర్చువల్ గా వినిపించారు. అవసరం అయితే.. లిఖితపూర్వంగా తన వాదనలు అందిస్తానని హరీశ్ సాల్వే కోరగా.. సుప్రీం ధర్మాసనం అందించింది. శుక్రవారంలోగా ఈ లిఖిత పూర్వక వాదనలు అదించాలని ఆదేశించింది. తీర్పు శుక్రవారం నాడు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది.
పూర్తిగా చదవండి..Big Breaking: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. మధ్యంతర బెయిల్ కు నో!
స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం.

Translate this News:











