Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు (Supreme Court) సోమవారం తిరస్కరించింది. సిసోడియా పై సీబీఐ (CBI), ఈడీ (ED) దర్యాప్తు చేస్తున్న కేసుల పై జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ సంజీవ్ ఖన్నా, లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
పూర్తిగా చదవండి..మనీష్ సిసోడియాకు షాక్.. బెయిల్ కి సుప్రీం కోర్టు నిరాకరణ!
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ని సుప్రీం కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ కేసుకి సంబంధించి విచారణను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని తెలిపింది. విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సుప్రీం కోర్టు పేర్కొంది.

Translate this News:











