Sithara : ప్రీన్స్ మహేశ్ బాబు(Mahesh Babu) కూతురు ఘట్టమనేని సితార తన గొప్ప మనసును చాటుకున్నారు. చిన్న వయసులోనే వయసులోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. తాజాగ, సీతారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రిసెంట్ గా హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గెస్టులుగా నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) తో పాటు సితార కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో కొంతమంది పేద ముసలి వాళ్లకి.. మ్యాక్స్(MAX) బ్రాండ్ బట్టలు అందచేసింది. అవి సితార చేతుల మీదుగా అందజేశారు. అందులో ఓ పెద్దావిడ స్టేజిపైకి ఎక్కడానికి ఇబ్బందిపడుతుంటే.. సితార కిందకి దిగి స్వయంగా ఆవిడకు చేయి పట్టుకొని పైకి ఎక్కించారు.
పూర్తిగా చదవండి..Sithara : వైరల్ గా ప్రీన్స్ మహేష్ కూతురు సీతార వీడియో..ఏం చేసిందంటే..?
ప్రీన్స్ మహేశ్ బాబు కూతురు ఘట్టమనేని సితార తన గొప్ప మనసును చాటుకున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన సితార స్టేజిపైకి రావడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని తానే స్టేజి దిగి ఆ వృద్ధురాలు భుజం పట్టుకుని మెట్లు ఎక్కించింది. తండ్రి నట వారసత్వాని మాత్రమే కాకుండా.. సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు సితార.

Translate this News:











