రెండుసార్లు రద్దయిన భారత్-పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ 2023 మ్యాచ్ ఎట్టకేలకు నిన్న ముగిసింది. ఇందులో భారత్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసి పాకిస్తాన్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చరిత్రలోనే ఇది రికార్డుగా మిగిలింది. పాక్ పై భారత్ విజయం భారతీయులను గర్వించేలా చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ హైలెట్ గా నిలిచారు. ప్రస్తుతం వారిద్దరి గురించే సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అద్భుతమైన విజయం పట్ల అభిమానులతో పాటు, ఈ క్రికెటర్ల మహిళా ప్రేమికులు కూడా సంతోషిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..IND vs PAK: అల్లుడు రాక్…మామ షాక్..!!
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాట్ల నుంచి అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ కనిపించింది. వీరిద్దరి సెంచరీతో పాక్‌పై భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.

Translate this News:











