‘సులభ్’పబ్లిక్ టాయిలెట్లతో దేశంలో పారిశుధ్య ఉద్యమాన్ని తీసుకు వచ్చిన సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్, సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. సాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంగళ వారం ఆయన పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఇంతలో ఆయన కొంత అస్వస్తతకు గురయ్యారు.
పూర్తిగా చదవండి..పారిశుధ్య ఉద్యమకారుడు…సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు…!
‘సులభ్’పబ్లిక్ టాయిలెట్లతో దేశంలో పారిశుధ్య ఉద్యమాన్ని తీసుకు వచ్చిన సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్, సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. సాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంగళ వారం ఆయన పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఇంతలో ఆయన కొంత అస్వస్తతకు గురయ్యారు.

Translate this News: