నిన్న మొన్నటి వరకు ఆకాశంలో ఉన్న టమాటా (Tamato) ధరలు (Prices) నెమ్మదిగా కిందకి దిగి వచ్చాయి..ఇప్పుడు సరైన ధరలు లేక కాలువలు, వాగుల పాలు అవుతున్నాయి. బియ్యం(Rices) ,పప్పులు(Dal), మరికొన్ని నిత్యావసరాల ధరలు కూడా అదే బాటలో వెళ్తున్నాయి. తాజాగా ఆ బాటలోకి పంచదార వచ్చి చేరింది.
పూర్తిగా చదవండి..Sugar Prices: చుక్కల్లో చక్కెర..మూడు వారాల్లో గరిష్టంగా పెరిగిన ధరలు!
గత కొద్ది రోజుల నుంచి చక్కెర(Sugar) ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన మూడు వారాలుగా చూసుకుంటే చక్కెర ధర రికార్డు స్థాయికి చేరుకుంది.

Translate this News:











