KTR Tour: మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ సడెన్ గా వాయిదా పడింది. ఆయన షెడ్యూల్ ప్రకారంగా అయితే గురువారం ఆయన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు బయల్దేరాల్సి ఉండే. ఆయన కుమారుడిని గ్రాడ్యుయేషన్ కోర్సులో చేర్పించడానికి వెళ్లాలనుకున్నారు. కాని రానున్న ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ శ్రావణ మొదటి శుక్రవారం సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న క్రమంలో టూర్ వాయిదా వేయాల్సి వచ్చింది.
పూర్తిగా చదవండి..KTR Tour:సడెన్ గా కేటీఆర్ అమెరికా టూర్ వాయిదా.. అందుకేనా!
మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ సడెన్ గా వాయిదా పడింది. రానున్న ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ శ్రావణ మొదటి శుక్రవారం సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న క్రమంలో టూర్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ చేతుల మీదుగా కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా లిస్ట్ ను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

Translate this News:











