ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ (Asian Champions Trophy) టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అభినందించారు. ఈ విజయం ఆటగాళ్ల అలుపెరగని అంకితభావం, కఠోర శిక్షణ, పట్టుదలను ప్రతిబింబిస్తోందని అన్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ వెనుకబడి అద్భుతమైన పునరాగమనం చేయడంతో భారత్ 4-3తో మలేషియాను ఓడించి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌ను రికార్డు స్థాయిలో నాలుగోసారి గెలుచుకుంది.
పూర్తిగా చదవండి..Asian Champions Trophy : విజయం అలసిపోని అంకితభావం..హాకీ ఆటగాళ్లను అభినందించిన మోదీ..!!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ (Asian Champions Trophy) టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను భారత్ 4-3తో మలేషియాను ఓడించి రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించిన మన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు అని ప్రధాని మోదీ అన్నారు!

Translate this News:











