Ind Vs Pak World Cup 2023: శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ అవనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టికె్టస్ అన్నీ బుక్ అయిపోయాయి. మ్యాచ్ కోసం గవర్నమెంట్ అహ్మదాబాద్‌కు (Ahmedabad) స్పెషల్ ట్రైన్స్ వేసింది. బీసీసీఐ మ్యాచ్ ముందు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. రెండు మ్యాచ్‌లు గెలిచి ఉత్సాహంగా ఉన్న బారత జట్టు కూడా పాకిస్తాన్‌ను ఓడించి తమ జైత్రయాత్రను కంటిన్యూ చేయాలని అనుకుంటోంది.
పూర్తిగా చదవండి..Ind Vs Pak World Cup 2023:స్టార్ వచ్చేస్తున్నాడు…ఇషాన్, సిరాజ్ డౌటే.
వరల్డ్‌కప్‌లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి ఊపు మీదున్న టీమిండియా మరో రెండు రోజుల్లో పాకిస్తాన్‌తో తలపడడానికి రెడీ అవుతోంది. ఈ కీలక మ్యాచ్ కు భారత్ కు అదనపు ఉత్సాహం జత అవుతోంది. ఇప్పటివరకు డెంగ్యూతో టీమ్ కు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చేశాడు.

Translate this News:











