Student Unions have called for a “Bandh” : నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల “బంద్” కి పిలుపునిచ్చారు విద్యార్థి యువజన సంఘాల నాయకులు. ఈ మేరకు PDSU కార్యాలయంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల నిరసన నవంబర్ 8 తేదికి 1000 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా విద్యాసంస్థల “బంద్” కు పిలుపునిచ్చారు విద్యార్థి,యువజన సంఘాలు.
పూర్తిగా చదవండి..విశాఖ ఉక్కు పరిశ్రమ నిరసనకు 1000 రోజులు. మద్దతుగా విద్యాసంస్థల “బంద్” .!
విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల నిరసన నవంబర్ 8 వ తేదికి 1000 రోజుకు చేరుకోనుంది.ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల "బంద్" కి పిలుపు నిచ్చారు విద్యార్థి యువజన సంఘాల నాయకులు. ఈ మేరకు ఏలూరు జిల్లా PDSU కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Translate this News:











