ప్రతిభ గల విద్యార్థులను క్యాటగిరీ వన్‌లో తీసుకున్నామని కాకతీయ యునివర్సిటీ వీసీ రమేష్ తెలిపారు. ఈ నెల 4న వీసీ ఛాంబర్లో మీటింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని వీసీ తెలిపారు. విద్యార్థి సంఘ నేతలు తమపై దురుసుగా ప్రవర్తించారని, అంపర్లమెంరీ భాషతో తమకు అడ్మీషన్లు ఇస్తారా ఇవ్వరా అని ప్రశ్నించినట్లు వెల్లడించారు. తాము పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాకు సీట్లు ఇవ్వరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు వీసీ వివరించారు. ఆఫీస్ ఫర్నీచర్‌ను ధ్వంసం చేస్తుంటే తాము పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. మరోవైపు దీనిని ఓ ఎమ్మెల్యే రాజకీయం చేస్తున్నారని, తాము పోలీసులతో విద్యార్థులను కొట్టించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
పూర్తిగా చదవండి..VC Ramesh: విద్యార్థి నేతలు ఆఫీస్ ఫర్నీచర్ ధ్వంసం చేశారు
ప్రతిభ గల విద్యార్థులను క్యాటగిరీ వన్‌లో తీసుకున్నామని కాకతీయ యునివర్సిటీ వీసీ రమేష్ తెలిపారు. ఈ నెల 4న వీసీ ఛాంబర్లో మీటింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని వీసీ తెలిపారు.

Translate this News:











