గతకొంతకాలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో లిఫ్ట్ పనిచేయకపోవడం కేసులు పెరుగుతున్నాయి. ఈ ఘటనల్లో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది. ఓ చిన్నారి అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. దాదాపు 20 నిమిషాలపాటు అందులో నరకయాతన అనుభవించింది. ఈ సమయంలో చిన్నారి తనను రక్షించమంటూ కేకలు వేసింది. అంతేకాదు ధైర్యంతో లిఫ్ట్ డోర్లను తెరిచే ప్రయత్నం కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Viral Video : “దేవుడా నన్ను రక్షించు”…లిఫ్ట్‌లో ఇరుక్కొని..20 నిమిషాలు చిన్నారి నరకయాతన..!!
గతకొంతకాలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో లిఫ్ట్ పనిచేయకపోవడం కేసులు పెరుగుతున్నాయి. ఈ ఘటనల్లో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది. ఓ చిన్నారి అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. దాదాపు 20 నిమిషాలపాటు అందులో నరకయాతన అనుభవించింది. ఈ సమయంలో చిన్నారి తనను రక్షించమంటూ కేకలు వేసింది. అంతేకాదు ధైర్యంతో లిఫ్ట్ డోర్లను తెరిచే ప్రయత్నం కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Translate this News: