తెలంగాణలో విచిత్ర వాతావరణం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పగలంతా ఉక్కపోత..రాత్రివ్వగానే విపరీతమైన చలి పెడుతోంది. ఈ భిన్న వాతావరణ పరిస్థితులతో చిన్నారుల నుంచి వ్రుద్ధుల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో వాతావరణంలో తేమశాతం పెరగడం…పగలు సగానికి సగం పడిపోవడవమే దీనికి కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..ఇదేందయ్యా సామీ..పగలంతా ఉక్కపోత..రాత్రంతా గజగజ చలి..తెలంగాణలో విచిత్ర వాతావరణం..!!
తెలంగాణలో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. పగలు వేడి..రాత్రంతా చలి గజగజ వణికిస్తోంది. ఈ విచిత్ర వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Translate this News:











