Stock Market: శుక్రవారం స్టాక్ మార్కెట్ (Stock Market) ఆల్ టైమ్ లో హైగా ముగిశాయి. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్ లాభాల బాటలోనే నడుస్తుంది. ఈ క్రమంలోనే బీఎస్ఈ (BSE) సెన్సెక్స్ 319 పాయింట్లు పెరిగి 67 , 838 వద్ద స్థిరంగా ఉంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 89 పాయింట్లు వృద్ధిని సాధించి 20,192 పాయింట్ల వద్ద ముగిసింది.
పూర్తిగా చదవండి..Stock Market: లాభాల బాటలో స్టాక్ మార్కెట్!
ఉదయం స్టాక్ సెషన్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా లాభాలతోనే మొదలైన సెషన్ రోజు ముగిసే సరికి కూడా అదే సెషన్ ని కొనసాగించింది. ముఖ్యంగా చివరి గంటంలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు వరుసగా 11వ రోజూ లాభాలను ఆర్జించాయి.

Translate this News:











