దుల్కర్ సల్మాన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఒక ఇండస్ట్రీకి పరిచయం కాకుండా, దేశవ్యాప్తంగా పాపులరైన హీరో. కథ బాగుంటే చాలు, ఏ భాషలోనైనా, ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి వెనుకాడడు ఈ నటుడు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం కింగ్ ఆఫ్ కోథ. ఈ సినిమా మరో 4 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు దుల్కర్.
పూర్తిగా చదవండి..ఆమె ప్రవర్తనతో ఇబ్బంది పడిన స్టార్ హీరో
దుల్కర్ సల్మాన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఒక ఇండస్ట్రీకి పరిచయం కాకుండా, దేశవ్యాప్తంగా పాపులరైన హీరో. కథ బాగుంటే చాలు, ఏ భాషలోనైనా, ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి వెనుకాడడు ఈ నటుడు.

Translate this News:











