SSC JHT 2023 notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. సెప్టెంబర్ 12తో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. అధికారిక వెబ్సైట్ (ssc.nic.in) నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 307 పోస్టులను భర్తీ చేస్తుంది. ముఖ్యమైన తేదీలు, ఖాళీ వివరాలు, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలను చెక్ చేసుకోండి.
పూర్తిగా చదవండి..Jobs: SSC నుంచి మరో నోటిఫికేషన్ అవుట్.. డీటైల్స్ చెక్ చేసుకోండి!
ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవాళ్లకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్న్యూస్ చెప్పింది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్తో సహా వివిధ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 12 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ssc.nic.in లో సబ్మిట్ చేయవచ్చు.

Translate this News:











