SSC Delhi Police Constable Recruitment 2023: ఢిల్లీ పోలీస్‌లో పలు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఎస్సీ ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం 7,547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అధికారిక వెబ్సైట్ ssc.nic.in ని విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సీ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తు వ్యవధి సెప్టెంబర్ 30. జనరల్ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకు వచ్చే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 100. ఎక్స్-సర్వీస్‌మెన్ (ESM), SC, ST అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
‣ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కింది స్టెప్స్ ఫాలో అవొచ్చు.
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మొత్తం 7,547 కానిస్టేబుల్ పోస్టులకు SSC నోటిఫికేషన్!
ఎస్ఎస్సీ(SSC) ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం 7,547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 21,700 నుంచి రూ. 69,100 వరకు నెలవారీ వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎస్ఎస్సీ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తు వ్యవధి సెప్టెంబర్ 30. జనరల్ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకు వచ్చే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100.

Translate this News:











