SSC Recruitment :స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ రేపటి(ఆగస్టు 15)తో ముగియనుంది. అర్హత ఉండి ఇంకా తమ దరఖాస్తులను సమర్పించని అభ్యర్థులు SSC అధికారిక వెబ్సైట్ ssc.nic.in నుంచి అప్లై చేసుకోవచ్చు. గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు ఆగస్టు 16- 17 మధ్య తమ ఫారమ్‌లను సవరించుకోవచ్చు. SSC ఢిల్లీ పోలీస్‌కి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అక్టోబర్‌లో నిర్వహిస్తారు.
పూర్తిగా చదవండి..SSC: శాలరీ నెలకు రూ.1,12,400.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..త్వరపడండి!
ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2023 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ రేపటి(ఆగస్టు 15)తో ముగియనుంది. ఈ జాబ్ కొడితే నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు శాలరీ వస్తుంది.

Translate this News:











