SSC Exams 2023 Calendar: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షల 2023 క్యాలెండర్ను విడుదల చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో నిర్వహించే పరీక్షల కోసం క్యాలెండర్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక ప్రకటనను SSC అధికారిక వెబ్సైట్ ssc.nic.in లో చెక్ చేసుకోండి.
పూర్తిగా చదవండి..SSC క్యాలెండర్ అవుట్.. పరీక్ష తేదీలు ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)కి సంబంధించి అధికారిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యింది. ssc.nic.in అధికారిక వెబ్సైట్లో ఈ జాబ్ క్యాలెండర్ చూసుకోవచ్చు. SSC CHSL, JE పరీక్షలకు సంబంధించి తేదీలను ఎస్ఎస్సీ ప్రకటించింది.

Translate this News:











