ఏపీలో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. శ్రీశైలం వీరశైవ గురుకులం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది.
పూర్తిగా చదవండి..AP Chirutha: నిన్న తిరుమల..ఇవాళ శ్రీశైలం.. హడలెత్తిస్తున్న చిరుతలు
ఏపీలో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. శ్రీశైలం వీరశైవ గురుకులం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. గట్టిగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత వీడియోలను సెల్ఫోన్లలో చిత్రీకరించారు భక్తులు. అటు చిరుత సంచారంతో గురుకులం విద్యార్థులు భయం గుప్పిట్లో బతుకున్నారు. అటు తిరుపతిని చిరుత భయాలు వీడడం లేదు. తిరుపతిలో మరోసారి చిరుతపులి కనిపించడం అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింద. యస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్లో చిరుత ప్రత్యక్షమైంది.

Translate this News:











