మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ క్యారిడార్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్రీనిధి కళాశాల యాజమాన్యం దారుణానికి పాల్పడింది. విద్యార్ధుల తల్లిదండ్రులతో పాటు ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగగా.. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వారిపై దాడికి పాల్పడింది. బి టెన్షన్‌కు గురైన విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలతో కలిసి వెళ్లారు. అయితే కాలేజీ యాజమాన్యం ఆ విషయం గురించి తాము మాట్లాడమని తేల్చి చెప్పడంతో ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు.
పూర్తిగా చదవండి..ఏబీవీపీ నాయకులపై దాడికి దిగిన శ్రీనిధి యజమాన్యం
విద్యార్థుల తల్లిదండ్రులపై శ్రీనిధి యాజమాన్యం దాడికి దిగింది. బి టెన్షన్‌కు గురైన విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు మాట్లాడటానికి వెళ్లగా.. వారితో మాట్లాడని కళాశాల యాజమాన్యం దాడికి దిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.

Translate this News:











