కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సం….ఇలా అన్నీ వరుసగా కుటుంబ కథా చిత్రాలే తీశారు శ్రీకాంత్ అడ్డాల. అయితే బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ తర్వాత ఆయన తన పంథాను మార్చుకున్నారు. వెంకటేష్ తో నారప్ప సినిమా చేశారు. కానీ అది రీమేక్ కావడంతో పెద్దగా నోటెడ్ అవలేదు. అందుకే ఈసారి శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. పెద కాపు సినిమాతో ఫుల్ యాక్షన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
పూర్తిగా చదవండి..బ్రహ్మోత్సవం దెబ్బ తట్టుకోలేకనే పెదకాపు సినిమా తీశావా అన్నారు-శ్రీకాంత్ అడ్డాల
ఫ్యామిలీ మూవీస్ కు పెట్టింది పేరైన శ్రీకాతం అడ్డాల కొత్త సినిమా పెద్దకాపు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిని తెలుగులో మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెదకాపుతో ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేసే ఆయన, ఈసారి తన పంథా మార్చుకున్నారు.

Translate this News:











