ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ శ్రీలంక బ్యాటర్లలో మెండీస్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశాయగా మిగతా బ్యాటర్లు వచ్చినట్లే వచ్చి వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు ఐదుగురు డకౌట్‌గా కావడం విశేషం. మరోవైపు భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అంతర్జాతీ క్రికెట్లో తన అత్యధిక గణాంకాలను నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 6 వికెట్లతో చెలరేగగా, హార్డిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా 1 వికెట్ పడగొట్టాడు.
పూర్తిగా చదవండి..50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది.

Translate this News:











