క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా హాకి దిగ్గజం ధ్యాన్ చంద్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమన్నారు. విద్యార్థులకు చదువుల్లో ఆసక్తి పెరగాలంటే వారికి ఆటలు అవసరమన్నారు.
పూర్తిగా చదవండి..Pocharam Srinivas Reddy: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి
క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఆయన.. అక్కడ నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Translate this News:











