మరి కొద్ది రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకుని వస్తుంది. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో తెర మీదకి మరో కొత్త అంశం వచ్చి చేరింది. ఇప్పటికే పార్లమెంట్ (Parliament) సమావేశాలను(session) వినాయక చవితి(Ganesh Chaturdhi) రోజు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది.
పూర్తిగా చదవండి..Parliament Session: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫాం!
కొత్త భవనంలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్న వేళ అందులో పని చేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్ (Dress Code) కూడా మార్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కొత్త యూనిఫామ్ ను రూపొందించినట్లు కూడా తెలుస్తుంది.

Translate this News:











