SIIMA 2023: సైమా(South Indian International Movie Awards) సంబరాలు త్వరలో మొదలవనున్నాయి. సైమా అవార్డుల వేడుక ఈనెల 15, 16 తేదీల్లో దుబాయ్(Dubai)లో అట్టహిసంగా జరపనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్(Hyderabad)లో హీరో రానా దగ్గుబాటి(Hero Rana Daggubati), హీరోయిన్లు నిధి అగర్వాల్(Heroine Nidhhi Agerwal), మీనాక్షి చౌదరి(Heroine Meenakshi Chaudhary), సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్, శశాంక్ శ్రీ వాస్తవ్ వెల్లడించారు. సైమా సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ ధూం ధాంగా జరుగుతుంది . అయితే ఈసారి ప్రేక్షకులను ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ చేస్తోందో చూడాలి. పలువురు నటీనటులు ఆడియెన్స్‌ను ఆటపాటలతో అలరించనున్నారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల(Sreeleela), సీతారామం ఫేమ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సైమా వేదికపై స్టెప్పులేసేందుకు రెడీ అవుతున్నారు.
పూర్తిగా చదవండి..SIIMA: దుబాయ్‌లో గ్రాండ్‌గా సైమా అవార్డ్స్.. రెండు రోజులు రచ్చ రచ్చే
సైమా (SIIMA) సందడి మళ్లీ మొదలవనుంది. ‘సైమా’ (South Indian International Movie Awards) 2023 సెలబ్రేషన్స్ ఈ నెల 15,16 తేదీల్లో దుబాయ్‌లో అట్టహిసంగా జరగనుంది. ‘సౌత్‌లోని అన్ని చిత్రపరిశ్రమలూ కలిసి జరుపుకునే వేడుక సైమా. ఈ కార్యక్రమంకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌లో హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్లు నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి, సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్, శశాంక్ శ్రీ వాస్తవ్ వెల్లడించారు.

Translate this News:













