Revanth Reddy:ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గరపడుతుంటే అధికార పక్షాన్ని ఢీ కొట్టడానికి ప్రతిపక్షం కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. సర్కార్ ను సవాల్ చేస్తూ పలు డిక్లరేషన్ల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని పక్కా ప్రణాళికను రెడీ చేస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్లతో ఊపు తెచ్చుకున్న టీ కాంగ్రెస్ అదే దారిలో మరిన్ని డిక్లరేషన్లను సాధ్యమైనంత త్వరలోనే విడుదల చేయడానికి కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
పూర్తిగా చదవండి..Revanth Reddy:చేవెళ్ల సభలో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్..మేనిఫెస్టో విడుదలకు సోనియా గాంధీ..రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!!
ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గరపడుతుంటే అధికార పక్షాన్ని ఢీ కొట్టడానికి ప్రతిపక్షం కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. సర్కార్ ను సవాల్ చేస్తూ పలు డిక్లరేషన్ల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని పక్కా ప్రణాళికను రెడీ చేస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్లతో ఊపు తెచ్చుకున్న టీ కాంగ్రెస్ అదే దారిలో మరిన్ని డిక్లరేషన్లను సాధ్యమైనంత త్వరలోనే విడుదల చేయడానికి కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

Translate this News:











