మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సమావేశాలు గురించి తెలియజేయాలంటూ వాటి వివరాలు కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi) కి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) లేఖ రాశారు. భారతదేశానికి చెందిన 9 కీలక అంశాల పై కూడా చర్చించాలని దానికి తగిన సమయం సమావేశాల్లో కేటాయించాలని ఆమె లేఖలో కోరారు.
పూర్తిగా చదవండి..Sonia Gandhi: అజెండా ఏంటో తెలపాలి..మోడీకి సోనియా లేఖ!
సమావేశాలు గురించి తెలియజేయాలంటూ వాటి వివరాలు కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi) కి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) లేఖ రాశారు.

Translate this News:











