ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లాలని తనను ఒప్పించేందుకు కొందరు శ్రేయోభిలాషులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ బీజేపీతో కలిసి ముందుకు వెళ్లబోదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీతో ఎలాంటి అనుబంధం కూడా ఎన్సీపీ రాజకీయ విధానానికి సరిపోదని ఆయన వెల్లడించారు.
పూర్తిగా చదవండి..బీజేపీతో వెళ్లేలా నన్ను ఒప్పించాలని కొందరు చూస్తున్నారు… శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు…!
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లాలని తనను ఒప్పించేందుకు కొందరు శ్రేయోభిలాషులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో రహస్య భేటీపై శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ తన మేనల్లుడు అనే విషయం అందరికీ తెలుసన్నారు. మేనల్లునితో సమావేశం కావడంలో ఏదైనా తప్పు వుందా అని ప్రశ్నించారు. కుటుంబంలోని ఓ వ్యక్తి మరో వ్యక్తిని కలవాలనుకుంటే దానిలో ఏ సమస్య వుంటుందని అడిగారు.

Translate this News:











