హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలోని అత్తాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రామచంద్ర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తాపూర్‌లోని మారుతీ నగర్లో తాను ఉంటున్న అపార్ట్మెంట్లో యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
పూర్తిగా చదవండి..Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగి సెల్ఫీ సూసైడ్ కలకలం
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అత్తాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రామచంద్ర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాడీలోని అవయవాలను ఎవరికైనా దానం చేయాలని యువకుడు కోరాడు.

Translate this News:











