Slpeeing Tips: భారతదేశంలో చాలా మంది, ముఖ్యంగా యువత జనాభాలో 60 శాతానికి పైగా రాత్రి వేళ నాణ్యమైన నిద్రపోతున్నప్పటికీ.. మరుసటి రోజు అలసిపోయినట్లు, నిద్ర మత్తుతో(Health) ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయాన్ని తాజాగా న్యూమిస్లీప్ సర్వే వెల్లడించింది. వివిధ రకాల నిద్ర అలవాట్లు, వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడం ఈ సర్వే లక్ష్యం అని పరిశోధన తెలిపింది.
పూర్తిగా చదవండి..Lifestyle: రాత్రి బాగా నిద్రపోయిన తరువాత మరుసటి రోజు అలసిపోయినట్లు అనిపిస్తుందా? కారణం ఇదే..!
చాలా మంది రాత్రి బాగానే నిద్రపోయినా.. మరుసటి రోజు నిద్ర లేవగానే అలసటగా ఉంటారు. నీరసంగా భావిస్తారు. ఇదే విషయమై తాజాగా న్యూమిస్లీప్ సర్వే నిద్ర గురించి కీలక వివరాలు వెల్లడించింది. నిద్రపోయి.. మరుసటి రోజు లేచిన తరువాత నీరసంగా ఉండటానికి కారణం సెల్ ఫోన్ వినియోగమేనని చెప్పింది సర్వే. అర్థరాత్రి వరకు సెల్ ఫోన్ వినియోగించడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుందన్నారు.

Translate this News:











