నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో మంచి నిద్ర అన్నది ఒక లగ్జరీగా అనిపించవచ్చు. మన శారీరక, మానసిక శ్రేయస్సు కోసం నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. బిజీ లైఫ్ స్టైల్ మధ్య విశ్రాంతి చాలా అవసరం. అయితే చాలా మందికి నిద్ర పట్టదు.. రాత్రి రెండు, మూడు గంటలు దాటినా నిద్రపోకుండా ఉంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు.. లేట్‌గా నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Sleep tips: నిద్ర పట్టడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అన్నిటికంటే మనిషికి నిద్ర ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే చాలా మందికి నైట్ టైమ్ నిద్ర పట్టదు. నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు స్క్రీన్లకు దూరంగా ఉండడం.. మీ పడకగది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవడం లాంటి చిట్కాలతో హ్యాపీగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Translate this News:












