ఈ మధ్యకాలంలో చెంపలపై కొట్టేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు, టీచర్లుతో పాటు ఇటివలి కాలంలో రాజకీయ నాయకులు కూడా చేతివాటం చూపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Slap on cheeks: చెంపపై కొడితే ఏం అవుతుందో తెలుసా? తల్లిదండ్రులు ఈ తప్పు చేయవద్దు!
మన భావోద్వేగాలు ఎప్పుడూ అహింసా మార్గాల్లోనే ఉండాలి. చెయ్యి చేసుకోవడం అసలు కరెక్ట్ కాదు. కొంతమంది చీటికిమాటికి చెంపలపై కొడుతుంటారు. దీని వల్ల ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సామాజిక, చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శరీరంతో పాటు మనసుకు కూడా గాయం అవుతుంది.

Translate this News:












