Skin Care: అందం పై మరింత శ్రద్ధ పెడుతున్న ఈ రోజుల్లో ప్రతిఒక్కరు అందగా కనిపించాలని కోరుకుంటారు.. ఈ మధ్యకాలంలో అందంగా కనిపించాలని పార్లర్లకు వెళ్లి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. అలాగే ఇంట్లో కూడా రకరకాల చిట్కాలను మొహం పై ప్రయోగిస్తుంటారు. కానీ చర్మ సౌందర్యానికి అసలైన కారణం విటమిన్ C.. చర్మం ప్రకాశవంతగా, అందంగా కనిపించాలంటే ఇది చాలా అవసరం.. మీ డైలీ రొటీన్ లో విటమిన్ C(Vitamin C) ఉత్పత్తులు లేదా విటమిన్ C ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి.
పూర్తిగా చదవండి..Skin Care: మీ ముఖము అందంగా ఉండటానికి కారణమిదే .. ఇది తీసుకుంటే చాలు..!
చర్మ సౌందర్యానికి అసలైన కారణం విటమిన్ C.. చర్మం ప్రకాశవంతగా, అందంగా కనిపించాలంటే ఇది చాలా అవసరం.. మీ డైలీ రొటీన్ లో విటమిన్ C(Vitamin C) ఉత్పత్తులు లేదా విటమిన్ C ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి.

Translate this News:











