Skanda Second Single:
పూర్తిగా చదవండి..తమన్ నుంచి మరో ‘స్కంద’ పురాణం
తమన్ సంగీతం గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. ప్రేక్షకులను సీట్లల్లో కూర్చోనివ్వదు. ఇప్పుడు ఈ దర్శకుడు సరికొత్త సినిమాతో ముందుకొస్తున్నాడు. అదేంటో చూద్దాం












