సీఎం కేసీఆర్ చలవతో జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా 25 కోట్ల రూపాయలతో వనపర్తిలో సిరిసిల్ల, సిద్దిపేటను అదిగమించేలా ఐటీ టవర్ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. గతంలో తాను జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించిన తర్వాతే మరోసారి ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తానని తెలిపినట్లు గుర్తు చేసిన ఆయన.. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Singireddy Niranjan Reddy : వనపర్తి జిల్లా అభివృద్ధి వెనుక కేసీఆర్ శ్రమ ఉంది
సీఎం కేసీఆర్ చలవతో జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా 25 కోట్ల రూపాయలతో వనపర్తిలో సిరిసిల్ల, సిద్దిపేటను అదిగమించేలా ఐటీ టవర్ను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

Translate this News:











