ఓ పల్లెటూరులో కండోమ్స్ అమ్ముతూ దెబ్బలు తిన్నాడు స్టార్ సింగర్ సునీత కొడుకు. అవునా అని షాక్ అవుతున్నారా? నిజమే.. కాకపోతే.. ఇది రియల్ గా కాదు సినిమాలో. సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ‘సర్కార్ నౌకరి’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాష్ కు జంటగా భావనా వళపండల్ హీరోయిన్ గా నటిస్తోంది.
పూర్తిగా చదవండి..పల్లెటూరులో కండోమ్స్ అమ్ముతూ దెబ్బలు తిన్న సింగర్ సునీత కొడుకు
సోమవారం హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే 'ఈ సర్కారు నౌకరి' మూవీకి సంబంధించిన టీజర్ ని లాంచ్ చేశారు. ఈ చిత్రంలో పల్లెటూరిలో కండోమ్స్ అందుబాటులో ఉంచే ఎంప్లాయిగా కనిపించిన ఆకాష్.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. అయితే ఈ కథ తెలంగాణ రాష్ట్రంలోని కొల్లపూర్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా..

Translate this News:











