Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ నెటిజన్స్ పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నారు. హల్దీ ఫంక్షన్ లో ఉన్న ఆమె ఫొటోలను షేర్ చేస్తూ.. రెండో పెళ్లి చేసుకోబోతోందని ఫేక్ న్యూస్ ను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి..!! అసలు విషయం ఏంటంటే..?
టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ నెటిజన్స్ పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నారు. హల్దీ ఫంక్షన్ లో ఉన్న ఆమె ఫొటోలను షేర్ చేస్తూ.. రెండో పెళ్లి చేసుకోబోతోందని ఫేక్ న్యూస్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు . ఇక అసలు విషయం ఏంటంటే.. ఆ ఫొటోలు శ్రావణ భార్గవి సోదరుడు హరీష్ హల్దీ ఫంక్షన్ లోనివి.

Translate this News:













