Singer Mangli Marriage: సింగర్ మంగ్లీ తన పెళ్లి పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది. ఒక టెలివిజన్ యాంకర్ గా తన జీవితాన్ని మొదలు పెట్టిన మంగ్లీ.. సంగీతం పై తనకున్న ఇష్టంతో ఆల్బమ్స్ చేయడం మొదలు పెట్టింది. ఎన్నో హిట్ ఆల్బమ్స్ చేసి జానపద గాయిని గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పూర్తిగా చదవండి..Singer Mangli Marriage: పెళ్లి పై మంగ్లీ క్లారిటీ.. మంగ్లీ సమాధానం వింటే షాక్..!
సింగర్ మంగ్లీ తన పెళ్లి పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల పై స్పందిస్తూ.. ఆమె పెళ్లి పై వస్తున్న రూమర్స్ కి సమాధానమిచ్చింది.

Translate this News:











