Ravi Teja and Siddharth in Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 అంచనాలకు మించి కనిపిస్తుంది. గతంలో జరిగిన సీజన్ 6 అంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది.. ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న వార్తలు కూడా వినిపించాయి. దాంతో బిగ్ బాస్ మేకర్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి, బిగ్ బాస్ సీజన్7 ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకుల్లో ఒక బజ్ క్రియేట్ చేసారు. ఉల్టా పుల్టా అంటే గత సీజన్స్ లో ఎప్పుడు జరగనిది ఈ సీజన్లో జరగబోతుంది, ఈ సీజన్ ఊహించని విధంగా ఉండబోతున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో హీరో రవితేజ, సిద్దార్థ్ సందడి.. ముగ్గురు ఎలిమినేటెడ్..!
ఉల్టా పుల్టా అనే మాటను నిజం చేస్తూ బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ అంటూ బిగ్ బాస్ టీం ఈరోజు ప్రోమోను విడుదల చేసింది. ప్రోమో అదిరిపోయింది. ప్రోమోలో టాలీవుడ్ హీరోలు సిద్దార్థ్, మాస్ మహారాజ రవితేజ సందడి చేసారు. సిద్దార్థ్ ఇంట్లో కి వెళ్లి హౌస్ మేట్స్ తో గేమ్ కూడా ఆడాడు. ముగ్గురు హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తుంది.

Translate this News:











