Shruti Haasan: హీరోయిన్ శ్రుతి హాసన్ కు ముంబై ఎయిర్ పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఆమెను వెంబడించి భయపెట్టాడు. అభిమానిని అంటూ శ్రుతి హాసన్ ను ఫాలో అయ్యాడు. ఈ విషయం గుర్తించిన హీరోయిన్ తన లవర్ శాంతనుతో కలిసి ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్లింది. మధ్యలో ఆగి ఎవరు నువ్వు? అని ప్రశ్నించడంతో అతను పక్కకి వెళ్లిపోయాడు. కానీ, మళ్లీ ఆమెనే ఫాలో అవుతూ కనిపించాడు.
పూర్తిగా చదవండి..Shruti Haasan: శ్రుతి హాసన్‌ను వెంబడించిన అజ్ఞాత వ్యక్తి..! భయపడి పరుగులు పెట్టిన హీరోయిన్..!!
హీరోయిన్ శ్రుతి హాసన్(shruti haasan) కు ముంబై ఎయిర్ పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఆమెను వెంబడించి భయపెట్టాడు. అభిమానిని అంటూ శ్రుతి హాసన్ ను ఫాలో అయ్యాడు. ఈ విషయం గుర్తించిన హీరోయిన్ తన ప్రియుడు శాంతనుతో కలిసి పరుగులు పెట్టింది.

Translate this News:











