Viral Fever: వాతావరణం మారుతోంది. ఈ మారుతున్న సీజన్లో వైరల్ ఫీవర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు వ్యాధులకు దూరంగా ఉండటం.. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. కానీ, ఏదైనా వ్యాధిని నివారించడానికి, దాని గురించి సరైన సమాచారాన్ని కలిగి ఉండటం ముఖ్యం. ఉదాహరణకు, వైరల్ ఫీవర్ ఎందుకు వస్తుందనే దానిపై ప్రజల్లో చాలా సందేహాలు ఉంటాయి. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏం తినాలి..ఏం తినకూడదు, స్నానం చేయాలా, వద్దా అనేది సందేహాలు తలెత్తుతుంటాయి. (Bathing in fever is good or bad). ఇలాంటి సాధారణ ప్రశ్నలకు ఆరోగ్య నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Viral Fever: వైరల్ ఫీవర్ ఉంటే స్నానం చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..?
ఇప్పుడు నడుస్తోంది వర్షాకాలం. ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, వంటి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేకప్రాంతాల్లో విరుచుకుపడుతోంది. డెంగ్యూ కూడా వైరల్ ఫీవర్ లాంటిదే కానీ ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం మానేస్తుంటారు. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదమని భావిస్తారు. అయితే వైరల్ ఫీవర్లు వచ్చినా లేదా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు స్నానం చేయాలా వద్దా నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

Translate this News:











