Hanumakonda Fire Accident: హనుమకొండలోని వేయి స్తంభాల గుడి (Thousand Pillar Temple) దగ్గరున్న శ్రీనివాస కిడ్నీ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ తో ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. హస్పిటల్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్..పరుగులు తీసిన రోగులు..!
హనుమకొండలోని వేయి స్తంభాల గుడి దగ్గరున్న శ్రీనివాస కిడ్నీ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ తో ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. షార్ట్ సర్య్కూట్ సంభవించడంతో ఆపరేషన్ థియేటర్లోని బెడ్లు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన పేషెంట్లు పరుగులు పెట్టారు..అగ్నిపమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని రావడంతో పెను ప్రమాదం తప్పింది.

Translate this News:











