యూపీలో సమాజ్వాది పార్టీ (samajvadi party)నేత స్వామి ప్రసాద్ మౌర్య(swamy prasad mourya)పై దుండగుడు దాడి చేశాడు. అడ్వకేట్ దుస్తులు ధరించిన ఆగంతకుడు స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరాడు. అప్రమత్తమైన కార్యకర్తలు అతన్ని పట్టుకుని దేహ శుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..ఎస్పీ కీలక నేతపై బూటు విసిరిన దుండగుడు… .దేహశుద్ది చేసిన కార్యకర్తలు…!
యూపీలో సమాజ్వాది పార్టీ (samajvadi party)నేత స్వామి ప్రసాద్ మౌర్య(swamy prasad mourya)పై దుండగుడు దాడి చేశాడు. అడ్వకేట్ దుస్తులు ధరించిన ఆగంతకుడు స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరాడు. అప్రమత్తమైన కార్యకర్తలు అతన్ని పట్టుకుని దేహ శుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Translate this News: