వన్డే వరల్డ్ కప్ ముందు భారత్-ఆస్ట్రేలియా జట్లు వన్డే సీరిస్ ఆడుతున్నాయి. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. రేపు నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. కానీ మెగా టోర్నీకి ముందు జరుగుతున్న చివరి మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్కు అక్షర్ పటేల్ దూరమయ్యాడు. గాయం కారణంగా అక్షర్ పటేల్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా వన్డే వరల్డ్ కప్ కోసం జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొననుంది.
పూర్తిగా చదవండి..IND vs AUS: చివరి మ్యాచ్కు ముందు భారత్కు షాక్
వన్డే వరల్డ్ కప్ ముందు భారత్-ఆస్ట్రేలియా జట్లు వన్డే సీరిస్ ఆడుతున్నాయి. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. రేపు నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. కానీ మెగా టోర్నీకి ముందు జరుగుతున్న చివరి మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.

Translate this News:











