Shiva Temple Collapsed in Shimla: భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం సిమ్లా కురిసిన భారీ వర్షానికి శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించినట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ సిఖు (CM Sukhvinder Singh Sukhu) తెలిపారు. సమ్మర్ హిల్ ప్రాంతంలో ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడటంతో డజన్ల కొద్దీ భక్తులు చిక్కకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టింది.
పూర్తిగా చదవండి..Shimla : సిమ్లాలో కూలిన శివాలయం.. తొమ్మిది మంది మృతి..!!
భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం సిమ్లా కురిసిన భారీ వర్షానికి శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించినట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ సిఖు తెలిపారు.

Translate this News:











